Home / bollywood
Babil Khan Called Bolywood is screwed: బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి హిట్స్, బ్లాక్‌బస్టర్ అందించారు. తనదైన నటనతో లెజండరీ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన 2020లో క్యాన్సర్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అనంతరం ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఖాలా’ హిందీలో తెరంగేట్రం చేసిన బాబిల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నాడు. […]
Saif Ali Khan buys luxurious house in Qatar: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విదేశాల్లో ఇల్లు కొన్నాడు. త్వరలోనే కుటుంబంతో కలిసి అక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇటీవల ఓ దుండగుడు సైఫ్‌పై దాడి చేసిన తర్వాత ఆయన ఖతర్‌లో ఇల్లు కోనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సైఫ్ తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు దీనిపై ప్రశ్న ఎదురైంది. “అది […]
Lawrence Bishnoi Gang Target Another Bollywood Actor: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తరచూ హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే గ్యాంగ్ నుంచి మరో బాలీవుడ్ హీరోకి బెదిరింపులు వచ్చాయి. తన భార్య క్షమాపణలు చెప్పాలని, లేదంటే తమ ఇంటిపై కూఆ కాల్పులు జరుపుతామని, చంపేస్తామంటూ ఓ వ్యక్తి ఆన్లైన్లో వరుస మెసేజ్‌లతో బెదిరింపులకు పాల్పడ్డాడ. అంతేకాదు తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ […]
Birla Daughter gifted Brand New Lamborghini Car to Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి బిర్లా వారసురాలు సర్ప్రైజ్ చేశారు. జాన్వీకి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. ముంబైలోని జాన్వీ నివాసానికి ఈ కారును పంపించారు. ఈ లగ్జరీ పర్పుల్ కలర్ లంబోర్గిని నెటిజన్స్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే దీనిపై ఇంతవరకు జాన్వీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కారుతో అనన్య మరో గిఫ్ట్ సైతం అందులో ఉంచారు. దానిపై ‘ప్రేమతో నీ […]
Tv Actress Charu Now Selling Clothes: సినీ, టీవీ సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్ అనుకుంటాం. కోట్లలో డబ్బులు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయితే ఇది అందరి విషయంలో ఒకటి కాదు. కొందరు వరుస ఆఫర్స్ కోటీశ్వరులు అవుతుంటారు. మరికొందరు ఆఫర్స్ లేక రోడ్డున పడ్డవారు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రముఖ నటి ఆన్లైన్లో బట్టలు అమ్ముకుంటుంది. పైగా ఓ స్టార్ హీరోయిన్‌కి బంధువు కావడం గమనార్హం. నటి చారు అసోప గురించి ప్రత్యేకంగా […]
Actor, director Manoj Kumar passes away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా, ఆరోగ్య సమస్యలు, వయోభారంతో ముంబైలోని ధీరూభాయ్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై బాలీవుడ్ సినిమా ప్రముఖులు పలువురు నివాళులర్పించారు. వందల సినిమాల్లో నటించిన ఆయన ఉప్కార్, రోటీ కపడా ఔర్ మకాన్, […]
Aamir Khan Daughter Ira Khan Gets Emotional: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇటీవలె 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో వారం రోజుల ముందే ఆయన బర్త్‌డే సందడి మొదలైంది. మీడియా, ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆమిర్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ స్పెషల్ డే రోజు ఆమిర్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. 60 ఏళ్ల వయసులో కొత్త పార్ట్నర్ వెతుక్కోవడంపై […]
Ayan Mukherjee Father Deb Mukherjee Died: బ్రహ్మస్త, వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, బాలీవుడ్ ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ(83) తాజాగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం (మార్చి 14) తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్లో విషాదం నెలకొంది.ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తిం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ […]
Javed Akhtar Comments Why South Movies Dominate Bollywood: ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుంటే.. దక్షిణాది చిత్రాలు మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. ఇటీవల రిలీజైన పుష్ప 2 హిందీ బాక్సాఫీసు వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే టైంలో విడుదైన స్త్రీ, ఛావా చిత్రాలు మంచి విజయం సాధించాయి. కానీ, బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ చిత్రాలు […]
Aamir Khan Comment on Laagan Movie: బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ ఆమిర్ ఖాన్ త్వరలోనే 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. మార్చి 14న ఆయన 60వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పీవీఆర్ ఐనాక్స్ ఆమిర్ పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరపాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆయన నటించిన చిత్రాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శించనున్నట్టు ఇటీవల పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ ఈ మధ్య తరచూ […]