Home / వైరల్ వీడియొలు
International Kissing Day 2023: చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేసి అరుదైన రికార్డులను కొల్లగొట్టండి చూస్తూనే ఉంటాం. ఇక అన్నిరికార్డుల్లోకెళ్లా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మరింత ప్రత్యేకం. అలాంటి గిన్నిస్ రికార్డుల్లోకి పేరు ఎక్కించడం అంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
Slap Kabaddi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కబడ్డీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజం చెప్పాలంటే కబడ్డీ మన రాష్ట్ర క్రీడ. ఇప్పుడిది ప్రపంచంలో ఉన్న వివిధ గేమ్స్ లో ఇది కూడా ఓ మంచి గేమ్ గా గుర్తింపు పొందింది.
Trending Video : సాధారణంగా రోడ్డుని క్రేన్ లతో తొలగించడం.. లేపడం గమనించవచ్చు. అయితే మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖరీలో మాత్రం ఓ విచిత్రం జరుగుతుంది. ఇటీవల తాజాగా ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్)లో రోడ్డును నిర్మించారు. అయితే నాణ్యతా లోపాల కారణంగా ఆ రోడ్డును గ్రామస్తులు ఉత్త చేతులతోనే పైకి లేపడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మేరకు ఈ వీడియోని ట్విట్టర్ […]
Bihar: విద్యార్ధులకు మంచిబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. విపరీత చర్యకు దిగారు. వారి ఎదుటే.. చెప్పులతో ఇష్టానుసారంగా దాడి చేసుకున్నారు.
David Warner: ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జడ్డు వర్సెస్ వార్నర్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరగిందింటే..
Girls Eye: ఓ 8 ఏళ్ల బాలిక కుడి కన్ను నుంచి ప్లాస్టిక్ ముక్కలు, బియ్యపు గింజలు, ఇనుప ముక్కలు వంటివి జారిపడుతున్నాయి. ఈ వింత ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగింది.
ఓ పదేళ్ల బాలుడు కేవలం ఒక టవల్ చుట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. ది కూడా తన తల్లిపై కంప్లైంట్ ఇవ్వడానికి.. చదవడానికి కొంచెం షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. మరి ముఖ్యంగా తన తల్లి పై ఎందుకు ఫిర్యాదు చేయాలని అని అనుకున్నాడో తెలిస్తే ఇక బుర్రపాడు అవ్వడం గ్యారంటీ అని తెలుస్తుంది.
Raipur: మేనకోడలి పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తు.. ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rapido Driver: కర్ణాటక రాజధాని బెంగళూరులో కదులుతున్న బైక్ నుంచి ఓ యువతి దూకేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
షాపులో ఇసుకేస్తే రాలనంతగా మహిళలు వచ్చారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నచ్చిన చీరల కోసం మహిళలంతా వెతుకుతున్నారు.