Home / ట్రెండింగ్ న్యూస్
Kcr vs Tamilisai: రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. మెున్నటి వరకు అధికార ప్రభుత్వం- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జనసేన ప్రచార రధం వారాహికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.వీరికి దేవస్థానం ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
సినిమాలకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం అంటే ముక్త కంఠంతో చెప్పే మాట ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు.
బెజవాడలోని దుర్గమ్మ సన్నిలో పవణ్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహికి వేద మంత్రాల నడుమ పూజలు జరిపించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్న విషయం తెలిసిందే.షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకే పవన్ కళ్యాణ్ అమమవారినిదర్శించుకోనుండగా పలు కారణాల రీత్యా దర్శనం ఆలస్యం అయ్యింది.ఈ మేరకు తాజాగా పవన్ కళ్యాణ్ ఆలయం వద్దకు చేరుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవడం సీఎం జగన్ కి కూడా షాక్ కలిగిస్తుంది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకోవడం గమనార్హం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
Oscar Nominations: వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయల కల తీరింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ లో స్థానం సంపాదించింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బీబీసీ డాక్యుమెంటరీపై కొనసాగుతున్న వివాదంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు.