Home / ట్రెండింగ్ న్యూస్
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ రోజురోజుకూ కరిగిపోతోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెరపై గంభీరంగా కనపడే ఈయన మనసు సున్నితమని, తన చుట్టూ ఉన్నవారి యోగ క్షేమాలు చూసుకుంటారు అని అయన సన్నిహితులు చెపుతూ ఉంటారు.
ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అదానీ గ్రూప్ (Adani group) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
కొత్తగా కార్ కొనబోతున్నారా.. ఏ వాహనం మీదైనా లక్ష రూపాయలు డిస్కైంట్ పొందవచ్చు.. అది ఎలా అనుకుంటున్నారా.. ఇటీవల కాలంలో పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ పాలసీ కింద పాత వెహికిల్ ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయి. మరి ఈ కొత్త పాలసీ యొక్క ముఖ్య ఫీచర్లు ఏంటో చూసేద్దాం.
Unstoppable 2 Pawan Kalyan: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్-2 షో కి సమయం ఆసన్నమైంది. మరి కొన్ని గంటల్లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. పవన్ కళ్యాణ్- బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో రెండు భాగాలుగా రానుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు.
Chiranjeevi: హాస్యబ్రహ్మా బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బ్రహ్మనందం పుట్టినరోజు సందర్భంగా.. మెుదట చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Minister Roja: నారా లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనను డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యనించడం పై రోజా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. లోకేష్ అంకుల్ అంటూ మంత్రి విరుచుకు పడ్డారు.
Budget 2023-24: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఈ బడ్జెట్లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన కేటాయింపులు జరగలేదు. కేవలం కొన్ని కేటాయింపులకు మాత్రమే ప్రకటనలు వెలువడ్డాయి.
ఆర్థిక మంత్రి హోదాలో లోక్సభలో ఐదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. దీంతో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఆమె ఘనత సాధించారు.
PAN Card: నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధికశాఖ మంత్రి.. నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. డిజిటల్ లావాదేవీలకు.. పాన్ కార్డును సాధారణ గుర్తింపు కార్డుగా పరిగణించనున్నట్లు తెలిపారు.