Home / ట్రెండింగ్ న్యూస్
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ మూవీ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
Hanuma Vihari: తెలుగు క్రికెటర్ హనుమ విహారి పట్టుదల ప్రదర్శించాడు. జట్టు కోసం గాయాన్నైనా లెక్క చేయకుండా పోరాటం చేశాడు. ఓ వేగమైన బంతికి హనుమ విహారి మణికట్టు విరిగింది. అయిన జట్టు కోసం అతడు బ్యాటింగ్ చేసిన తీరును క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు.
ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్ చార్టులో భారతప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ జనవరి 26-31 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో
K Viswanath Funeral: తెలుగు సినిమా చరిత్రలో ఓ శకం ముగిసింది. సినీ దిగ్గజం కళాతపస్వి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్ట స్మశానవాటికలో కుటుంబ సభ్యులు సాంప్రాదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు
నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలతో పాటు మరోపక్క వ్యాఖ్యతగానూ అలరిస్తున్నారు.అన్స్టాపబుల్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోపై ప్రేక్షకులకు విపరీతంగా స్పందిస్తున్నారు.ప్రస్తుతం సీజన్2 ముగిసింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ధర శుక్రవారం తాజాగా పడిపోయింది.ఉదయం 10 గంటలకు ఎన్ఎస్ఈలో ఈ షేరు 22 శాతం క్షీణించి రూ.1,252.20 వద్ద ట్రేడవుతోంది.
Pawan Kalyan In Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan In Unstoppable 2) ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. కొంతకాలంగా పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో హంగామా తారా స్థాయికి చేరింది. పవన్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ తొలి […]
టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.కృష్ణం రాజు .. కృష్ణ .. కైకాల సత్యనారాయణ .. జమున.. వంటి లెజండరీ నటీనటులను కోల్పోయిన వెండితెర.. ఇప్పుడు దర్శకురు కే విశ్వనాథ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.అయిదు నెలల్లో అయిదుగురు దిగ్గజాలను కోల్పోయింది తెలుగు చిత్రపరిశ్రమ.
బాలీవుడ్ ప్రేమపక్షులు కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంత కాలంలా డేటింగ్ ఉన్నట్టు బీటౌన్ లో న్యూస్ హల్ చల్ చేసింది.
Megastar: తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన గొప్ప దర్శకుడు. కె విశ్వనాథ్. ఎన్నో మరపురాని ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కమర్షియల్ చిత్రాలకు దూరంగా.. సాధారణ మనుషుల జీవనశైలే ప్రధానంగా సినిమాలను రూపొందించారు. అలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిని సినిమా ఇండస్ట్రీ కోల్పోవడం చాలా బాధకరమని... మెగాస్టార్ చిరంజీవి అన్నారు.