Last Updated:

Today Panchangam : నేటి ( మే 1, 2023) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( మే 1, 2023) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 1 ) సోమవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి వైశాఖం 11, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, శుక్ల పక్షం, తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 10, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 01 మే 2023
సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 7:29 గంటల నుంచి ఉదయం 9:03 గంటల వరకు. ఈరోజు ఏకాదశి తిథి రాత్రి 10:10 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పూర్వ ఫాల్గుణి నక్షత్రం సాయంత్రం 5:51 గంటల వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : మోహినీ ఏకాదశి వ్రతం

సూర్యోదయం సమయం 01 మే 2023 : ఉదయం 5:54 గంటలకు

సూర్యాస్తమయం సమయం 01 మే 2023 : సాయంత్రం 6:32 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:17 గంటల నుంచి తెల్లవారుజామున 5:05 గంటల వరకు

అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:47 గంటల నుంచి మధ్యాహ్నం 12:38 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 10:49 గంటల నుంచి మధ్యాహ్నం 12:38 గంటల వరకు

(Today Panchangam)

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : ఉదయం 7:29 గంటల నుంచి ఉదయం 9:03 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 1:48 గంటల నుంచి మధ్యాహ్నం 3:23 గంటల వరకు

యమగండం : ఉదయం 10:38 గంటల నుంచి మధ్యాహ్నం 12:13 గంటల వరకు

దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:38 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు