Home / Vivo
Vivo V40e 5G: మొబైల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నVivo V50 5G ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. ఫోన్ రూ. 34,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ vivo మొబైల్ ఇంకా అమ్మకాలను ప్రారంభించలేదు. ఇంతకుముందు, కంపెనీ తన Vivo V40e 5G ఫోన్ ధరను తగ్గించింది. రూ.2,500 తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ బేస్ ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo V40e 5G Offers వివో V40e 5G ఫోన్ 8GB […]
Vivo V50: వివో ఇండియాలో 6,000mAhకెపాసిటీ బ్యాటరీతో తన ఫోన్‌ను విడుదల చేసింది. V సిరీస్‌లో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లో కర్వ్డ్ డిస్ప్లేతో సహా అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. వివో ఈ బడ్జెట్ ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ఈ ఫోన్ సేల్ వచ్చే వారం భారత్‌లో ప్రారంభం కానుంది. కంపెనీ ఈ ఫోన్ Vivo V50 పేరుతో పరిచయం చేసింది. కంపెనీ దీన్ని ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదల చేసింది. […]
Huge Discount on Vivo V50 5G Pre Booking: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Vivo V50 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ అధికారికంగా ప్రారంభించనుంది. లాంచ్ తర్వాత, స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దేశంలో ప్రీ-బుకింగ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల తెలుసుకుందాం. Vivo V50 5G Pre […]
Vivo V50 Launch Date: వివో త్వరలో భారత్ మార్కెట్లో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతుంది. ‘Vivo V50’ పేరుతో కంపెనీ ఫోన్‌ను పరిచయం చేస్తుంది. వివో ఆన్లైన్లో టీజర్‌ను కూడా షేర్ చేసింది. దీనిలో ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు, లాంచ్ తేదీ వెల్లడైంది. ధర రూ. 37,999 నుండి ప్రారంభమవుతుంది. ఫోన్ డిస్ప్లే, కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలతో సహా అనేక ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ నవంబర్ 2024లో […]
Vivo V50 Series: టెక్ మేకర్ వివో ఇండియాలో Vivo V50 సిరీస్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో కంపెనీ V50, V50 Pro అనే రెండు కొత్త ఫోన్లు ఉంటాయి. రెండు డిజైన్లు జీస్ ఆప్టిక్స్‌లో ఉంటాయి. ఈ డిజైన్‌తో యూజర్లు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని క్యాప్చర్ చేయచ్చు. Vivo V50 సిరీస్‌కు సంబంధించి, ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ […]
రోజురోజుకు మారుతున్న ట్రెండ్ కు తగినట్టుగా కొత్తకొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. ఈ తరుణంలోనే చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో ఎక్స్90 (Vivo X90) పేరుతో ఈ ఫోన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసురానున్నారు.
వివో సంస్థ వారు కొత్త ఫోన్ సిరీసలను లాంచ్ చేశారు. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో Vivo V25 5G గా మన ముందుకు రాబోతుంది. ఈ ఫోనుకు ఐ ఆటోఫోకస్ (Eye Autofocus) ఫీచర్ కూడా అమర్చి ఉంటుంది. డిస్ప్లే పై సెంటర్ లో ఫ్రంట్ కెమెరా అమరి ఉంటుంది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో రూ. 950 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని అందజేస్తే తన బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అదేవిధంగా రూ.250 కోట్లను తన ఖాతాల్లో నిర్వహించాలని వివోను కోర్టు ఆదేశించింది. వివో ఈడీ తన మొత్తం పది బ్యాంకు ఖాతాల డెబిట్ స్తంభింపజేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కోర్టును