Home / WHATSAPP users
వాట్సాప్ యూజర్లకు షాక్. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయి. ఓ వ్యక్తి వాటిని హ్యాక్ చేసి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్టు ‘సైబర్‌న్యూస్’ వెల్లడించింది.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాట్సాప్ ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ నెల వరకు దాదాపు 27లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది.
ఔటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ కూడా ఈ విషయాన్ని వెంటనే వెల్లడించింది. ఇండియాలో వేలాది మంది యూజర్లు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసినట్టు పేర్కొంది. దాదాపు చాలా నగరాల్లో ఈ వాట్సాప్ సర్వీస్‌లు నిలిచిపోయానని తెలుస్తోంది.
వాట్సాప్ వినియోగదారులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది మరియు మెసేజింగ్ యాప్ యొక్క నకిలీ వెర్షన్‌ల గురించి తెలుసుకోవాలని వారిని కోరుతోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ యొక్క సీఈవో విల్ కాత్‌కార్ట్, వినియోగదారులు పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నందున, వాట్సాప్ సవరించిన వెర్షన్ ఉపయోగించవద్దని ట్విట్టర్‌లో ప్రజలను అభ్యర్థిస్తున్నారు.