Home / Vijayawada Book Festival 2025
Deputy CM Pawan Kalyan Powerful Words on Books and Knowledge: నా జీవితంలో నిలబడేందుకు పుస్తకాలు ధైర్యాన్నిచ్చాయని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్ఎస్) ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. తల్లిదండ్రుల వల్ల పుస్తకాల పఠనం అలవాటు.. చెరుకూరి రామోజీరావు సాహిత్యక వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక […]