Home / Vijay Hazare Trophy
Vijay Hazare Trophy hyderabad team win: ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ విజేతగా మరోసారి హైదరాబాద్ జట్టు నిలిచింది. గత రెండు మ్యాచ్ల్లో ఓడిన హైదరాబాద్.. శనివారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిలింద్, తనయ్ త్యాగరాజన్ 5, 3 చొప్పున వికెట్లు తీసుకోవటంతో పుదుచ్చేరి 31.5 ఓవర్లకు 98 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో సంతోష్ రత్నపార్ఖే (26), ఆమన్ ఖాన్ (14) పరిమిత స్కోరుకే ఔట్ […]