Home / ts politics
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. ఈ క్రమం లోనే అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఈరోజు నుంచి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు నుంచి నవంబర్ 9 వ
సీఎంగా కేసీఆర్ హ్యాటిక్ కొడితే.. ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్కును మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించారు. అలాగే లకారం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
Bandi sanjay son: తోటి విద్యార్ధిపై బండి సంజయ్ కుమారుడు దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేరకు బండి సంజయ్ కుమారుడిపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుత్బు ల్లాపూర్ లోని మహేంద్ర వర్సిటీలో బీటెక్ చదువుతున్న సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో దూషించాడు. విద్యార్ధిపై దాడి చేస్తూ.. చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చినా వీడియో వైరల్ గా మారింది. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో […]
New Secretariat: నూతన సచివాలయ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. సచివాలయ భవనాన్ని కేసీఆర్ పుట్టిన రోజైనా ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన సచివాలయాన్ని (New Secretariat) నిర్మిస్తుంది. నూతన సచివాలయాన్ని సంక్రాంతికి ప్రారంభించాలని ముందు అనుకున్నా.. అనుకున్న స్థాయిలో నిర్మాణం కాలేదు. దీంతో ప్రారంభతేదీని మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇక నూతన తేదీని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారికంగా […]
కమ్యూనిస్టులు దేవుళ్లకి వ్యతిరేకం కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
Cm Kcr: కేంద్రం అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదంగా మారాయని కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నూతన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, జిల్లా కార్యాలయాల కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో కుల, మతాల మధ్య చిచ్చుపెడితే రాష్ట్రంలో తాలిబన్ల పాలన సాగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కేంద్రంపై విమర్శలు కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లే.. రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. దేశంలోని కుల, మత కల్లోలాలపై […]
తెలంగాణ ప్రభుత్వం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. కీలక పోస్టులన్నింటిని బీహార్ రాష్ట్రానికి చెందిన వారికే కట్టబెడుతున్నారని.. పదవుల కేటాయింపులో తెలుగువారు గుర్తుకు రావడం లేదా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలోకేసీఆర్ కిట్ పేరిట బాలింతలకు ఉపయోగపడే వస్తువలను ఉచితంగా అందిస్తున్న కేసీఆర్ సర్కార్ పౌష్టికాహార లోపాలను నివారించేందుకు కేసీఆర్ పోషకాహర కిట్ ను అందించాలని నిర్ణయించింది.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది.