Home / Toyota Camry Glorious Edition
Toyota Camry Glorious Edition: GAC టయోటా జాయింట్ వెంచర్ చైనాలో క్యామ్రీ స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. దీనికి గ్లోరియస్ ఎడిషన్ అని పేరు పెట్టారు. దీని ధర 202,800 యువాన్లు( సుమారు రూ.23.73 లక్షలుగా నిర్ణయించారు. ఈ ప్రైస్‌లో ఈ వెర్షన్ సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఉంటుంది. ఇందులో అనేక ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లు ఉంటాయి. దీని ఉద్దేశ్యం ఈ సెడాన్‌లో వినియోగదారులలో తాజా ఆసక్తిని సృష్టించడం. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, మెరుగైన కాస్మోటిక్ […]