Home / TGPSC Chairman Burra Venkatesham
TGPSC new Job Notifications From May: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇప్పటికే మార్చి 31లోగా ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీల వివరాలు, పెండింగ్ నోటిఫికేషన్ల ఫలితాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే, ఇప్పటివరకు నిర్వహించిన గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 […]