Home / telugu serial actress
Tv Actor Charith Balappa Arrested: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు బాలప్పను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సమాచారం ప్రకారం.. బాధిత నటి 2017 నుంచి కన్నడ, తెలుగు సీరియల్లో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు 2023 నుంచి బాలప్పతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సన్నిహితం […]
తెలుగు టీవి ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు నటి "యమున". అలాగే టాలీవుడ్ లో కూడా 1989 లో తొలిసారి మౌన పోరాటం అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆమె తర్వాత టీవీ ఇండస్ట్రీలో అనేక సీరియళ్లలో నటిస్తూ బుల్లితెరపై స్థిరపడిపోయింది. ముఖ్యంగా ఆమె `విధి`, `అన్వేషిత`, `మౌన పోరాటం`, `దేవి` , `అమృతం`, `రక్త సంబంధం`వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.