Home / Telugu News
బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో మన ముందుకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి ట్రోల్స్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు . బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఉండే విధానం బట్టి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తారు . బిగ్ బాస్ చూసే అభిమానులు ఎక్కువ గానే ఉన్నారు .
ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణలో భాగంగా, ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే, ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు.
రాజస్థాన్లోని తొమ్మిది జిల్లాల్లో లుంపి చర్మవ్యాధి కారణంగా 2,500 పైగా పశువులు మరణించడంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. వైరల్ వ్యాధి కారణంగా 2,500 పశువులు చనిపోగా, మరో 50,000 పశువులకు సోకింది. వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పటికే తొమ్మిది జిల్లాలకు వ్యాపించింది.
వ్యంగ్యం అనేది మన నిత్యజీవితంలో భాగం అయిపోయింది. మీరు ఇంట్లో, పాఠశాలలో లేదా కళాశాలలో మరియు మీ కార్యాలయంలో కూడా చమత్కారమైన వ్యక్తులను చూస్తారు. వ్యంగ్యం కొన్నిసార్లు చికాకు కలిగించవచ్చు లేదా బాధించేదిగా అనిపించవచ్చు.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా, ధార్ జిల్లా ఖల్ఘాట్ వద్ద అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది.
తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ''తొలి ఏకాదశిగా'' గా పిలుస్తారు. దీనికే ''శయనైకాదశి'' అని ''హరి వాసరమని'' పేరు.