Home / Telugu News
KA Movie Release only in Telugu: పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి బ్రేక్ పడింది. మూవీ రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులు ఉండగా చేదు వార్త చెప్పింది మూవీ టీం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’ మూవీ. దర్శక ద్వయం సుజిత్, సందీప్‌ల దర్శకత్వంలో పీరియాడికల్ థ్రీల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా గోపాల […]
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది.
ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ “ఖాకీ: ది బీహార్ చాప్టర్”కు స్ఫూర్తిగా నిలిచిన “బీహార్ డైరీస్” పుస్తకాన్ని రూపొందించిన బీహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదయింది.
బ్రిటీష్ ఎంపీలు గణితం మరియు ఆంగ్ల పరీక్షలను పూర్తి చేయడంలో 10 ఏళ్ల పిల్లలతో పోలిస్తే సగటున తక్కువ స్కోర్లు సాధించారు
ఫ్రెంచ్ అధ్యక్షుడు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 18 నుంచి 25ఏళ్లలోపు యువతకి ఫార్మసీలు ఉచితంగా కండోమ్స్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆ దేశ యువతలో ముందుగానే న్యూయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ దేశ అధ్యక్షుడే ఇంతటి నిర్ణయం ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐఓ) నిర్వహించే అందాల పోటీలకు గత ఆరు దశాబ్దాలుగా ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. భారత్ లో ఈ అందాల పోటీలు ఫెమీనా పేరుమీదే ఫెమీనా మిస్ ఇండియా పోటీలుగా పేరుగాంచాయి. ఈ నేపథ్యంలోనే 2023 మిస్ ఇండియా పోటీలకు ప్రకటన వెలువడింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్‌లో మొత్తం 14 జిల్లాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇటీవల కాలంలో టెక్ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్‌కు తెగబడుతుండగా తాజాగా దేశీ కంపెనీలు ఒకదాని వెంట మరొకటి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. భారత్‌కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజినీరింగ్ టీమ్స్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది.
ముంబైలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది.
చికిత్సే కాని నివారణ లేని వ్యాధి ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కోట్లాది మందిని బాధిస్తోంది. వ్యాధి చికిత్సకు మెరుగైన ఔషధాలు వచ్చాయి. కానీ పూర్తి స్థాయి నివారణ అనేది మాత్రం లేదు. కొన్ని తెలిసి తెలియని పరిస్థితుల కారణంగా కొందరు ఈ మహమ్మారి బారిన పడుతుంటారు. కాగా మీకు సాధారణమైన జీవనం సాగించాలని ఉండి మీ భాగస్వామి ద్వారా సంతతి కలగాలని ఆశ ఉందా అయితే మీకు ఐవిఎఫ్( ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పెద్దతి ఓ మంచి వరం.