Home / Telangana Thalli Statue
Telangana Thalli Statue For The Secretariat: తెలంగాణ తల్లిరూపంపై సస్పెన్స్ వీడింది. ఈనెల 9న సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, మెడలో కంటె, నుదుటన తిలకం, ఎరుపు రంగు జాకెట్ నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి రూపు దిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న వరి సజ్జలున్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. అచ్చమైన తెలంగాణ పల్లె […]