Home / tech news
Flipkart Monumental Sale Live: ఆన్లైన్ షాపింగ్ కస్టమర్లు మంచి ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 2025లో తన మొదటి భారీ సేల్‌ను ప్రారంభించింది. రిపబ్లిక్ డేస్ సేల్ 2025 ఈరోజు అంటే జనవరి 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో ఐఫోన్లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, బట్టలు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇతర వస్తువులపై గొప్ప తగ్గింపులు అందిస్తోంది. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ప్లాన్ […]
Redmi K80 Ultra: రెడ్మి తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అతిపెద్ద బ్యాటరీతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీన్ని Redmi K80 Ultra పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్న తొలి రెడ్మి ఫ్లాగ్షిప్ ఇదే కావచ్చు. ఫోన్‌కు సంబంధించిన లీక్స్ కూడా వెల్లడయ్యాయి. అల్ట్రా మోడల్ మరింత మెరుగైన బ్యాటరీతో వస్తుందని తాజా లీక్ వెల్లడించింది. అలానే కొన్ని ముఖ్యమైన ఫీచర్లు కూడా బయటకు వచ్చాయి. దీని గురించి పూర్తి వివరాలు […]
Ambani Pongal Offer: ముఖేష్ అంబానీకి చెందిన జియోమార్ట్ పొంగల్ సందర్బంగా మొబైల్ ప్రియుల కోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకొచ్చింది. పోకో పవర్ ఫుల్ ఫోన్ కేవలం రూ. 10,599కి అందుబాటులో ఉంది. అద్భుతమైన కెమెరాతో పాటు అనేక కూల్ ఫీచర్లు కూడా ఫోన్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దాని లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఫోటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వినియోగదారులకు ఈ మొబైల్ ఉత్తమంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, రాత్రి […]
Samsung Galaxy S25 Ultra Features: గ్లోబల్ టెక్ మార్కెట్లో సామ్సంగ్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో అత్యంత జనాదరణ పొందిన S-సిరీస్ కొత్త గ్యాడ్జెట్లు త్వరలో రానున్నాయి, ఇందులో అల్ట్రా మోడల్ అత్యంత ప్రత్యేకమైనది. ఈసారి, దక్షిణ కొరియా దిగ్గజం సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను జనవరి 22 న పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. అందరి దృష్టి గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాపై ఉంది. గెలాక్సీ […]
Flipkart Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం రిపబ్లిక్ డే సేల్ 2025ని ప్రారంభించబోతుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ పేరుతో తీసుకొస్తుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా మీ ఇంటికి ఏదైనా గ్రహొపకరణాన్ని కొనుగోలు చేయాలంటే ఈ సేల్‌లో వాటిపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. అతి తక్కువ ధరకే స్మార్ట్‌టీవీలను కూడా ఆర్డర్ చేయచ్చు. మీరు మీ ఇంటి పాత టీవీని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే మీకు గొప్ప అవకాశం ఉంది. మాన్యుమెంటల్ […]
Samsung Galaxy S24 Series Price Drop: సామ్సంగ్ తన కొత్త Galaxy S25 సిరీస్‌ను త్వరలో ప్రారంభించబోతోంది. ఈ సిరీస్‌లో ఈసారి నాలుగు కొత్త డివైజ్‌లను లాంచ్ చేయనున్నట్టు క్లెయిమ్ చేస్తున్నారు, అయితే ఈ విషయాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. కంపెనీ ఇప్పుడే ప్రారంభ తేదీని ధృవీకరించింది. కొత్త S25 సిరీస్ ఈసారి జనవరి 22న విడుదల కానుంది. ఈ కొత్త సిరీస్‌ను ప్రారంభించకముందే, ఇప్పటికే ఉన్న సిరీస్‌లోని 3 ఫోన్లు చౌకగా మారాయి. అమెజాన్ […]
Flipkart Smart TV Deals: కొత్త టీవీని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తుల కోసం ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ మీరు 43 అంగుళాల స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ సామ్సంగ్, ఎల్జీ, ఏసర్ స్మార్ట్ టీవీలపై పెద్ద తగ్గింపులను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ జాబితాలో ఒక టీవీపై రూ.26 వేలు తగ్గింపు ఇస్తోంది. మీరు చాలా కాలంగా పెద్ద స్క్రీన్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే […]
Amazon Great Republic Day Sale 2025: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే సేల్‌లో లభించే డీల్ ప్రయోజనాలను పొందగలరు. దాదాపు అన్ని బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపులతో సేల్‌లో అందుబాటులో ఉంటాయి. సేల్ ప్రారంభానికి ముందు అమెజాన్ కొన్ని ప్రత్యేకమైన డీల్స్ వెల్లడించింది. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే లిస్ట్ చూడండి. OnePlus 13 వన్‌ప్లస్ […]
iPhone 16 Discount Offer: మీరు కూడా ఈ రోజుల్లో కొత్త ఐఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లు మీ కోసం అద్భుతమైన డీల్స్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆపిల్ కొత్త iPhone 16 ఈ ప్లాట్ఫామ్లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లాట్ , బ్యాంక్ డిస్కౌంట్లతో డివైజ్ పై రూ.10 నుంచి 16 వేలు ఆదా చేసుకోవచ్చు. గత సంవత్సరం ఆపిల్ తన కొత్త ఐఫోన్ 16 ను సుమారు […]
Flipkart Best 5G Smartphone Deals: రిపబ్లిక్ డేస్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో ప్రారంభం కానుంది. సేల్‌లో పవర్ ఫుల్ స్మార్ట్ఫోన్లు అతి తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. అయితే సేల్‌కి ముందు కంపెనీ రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న కొన్ని గ్యాడ్జెట్లపై గొప్ప డీల్స్, డిస్కౌంట్లు ఇస్తుంది. ప్రస్తుతం ఈ కామర్స్ సైట్లో 5జీ ఫోన్లు తక్కువ ధరకు ఉన్నాయి. ఇందులో వివో, రెడ్మి, పోకో వంటి బ్రాండ్లు చూడచ్చు. రండి […]