Home / TDP leader
పవన్ కళ్యాణ్ కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తున్నారంటూ మూడురోజులకిందట దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భగ్గుమన్నారు.
తెదేపా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన చొక్కా చించివేశారంటూ నిప్పులు చెరిగారు. జనవరి 3న చింతమనేని పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన అభిమానులు నిర్వహిస్తున్న
తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ ఫిరాయింపులపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన వైకాపా గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఏపీ కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషధారణలో వచ్చిన దుండగుడు భిక్షాటన చేస్తున్నట్టుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను ఓ కళంకిత అధికారిగా టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. సీఐడీ అనేది ఒక ధర్మపీఠం, అందరికీ సమానంగా న్యాయం చేయాల్సి ఉందని తెలిపారు.
ఏపీలోని సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది.
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు శనివారం వచ్చారు. హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లో అతను లేకపోవడంతో అతని సిబ్బందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.