Home / suma adda show
మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ హిట్ సాధించింది. బాబీ దర్శకత్వంలో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం సాలిడ్ హిట్ ని అందుకుంది.
వెండితెరపైనే కాకుండా బుల్లితెర పై కూడా పూనకాలు లోడింగ్ అంటూ వస్తున్నారు చిరంజీవి. కాకపోతే ఈ సంక్రాంతికి ఈ పునకాలు మరింత స్పెషల్ గా ఉండబోతున్నాయి. యాంకర్ సుమ 'సుమ అడ్డా' పేరుతో ఓ కొత్త టీవీ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలిసిందే.
మూడు దశాబ్దాలుగా మకుఠం లేని మహారాణిలా బుల్లి తెరను ఏలుతున్నారు స్టార్ యాంకర్ సుమ. ఈటీవీలో ప్రసారమైన ‘స్టార్ మహిళ’ ప్రోగ్రామ్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సుమ.. ఆ తర్వాత వేర్వేరు చానెళ్లలో పలు షోలకు