Home / SS Thaman
Chiranjeevi Reacts on Thaman Comments: నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. మన సినిమానే మనమే చంపేసుకుంటున్నామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ తనని కదిలిచిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. తమన్ కామెంట్స్‌పై తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ […]
SS Thaman Crazy Update About Pawan Kalyan OG Movie: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు మరోవైపు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. మొన్నటి వరకు పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన ఈ మధ్యే సెట్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో […]
Bhagavanth Kesari Movie Review : నందమూరి నటసింహం బాలకృష్ణ.. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని మంచి ఫయమలో ఉన్నారు. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ కి కన్నేశారు బాలయ్య. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్ర చేసింది. అలానే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా.. […]
SS Thaman: చిత్ర పరిశ్రమ ఒక సినిమా బాగుంటే ఎన్ని ప్రశంసలను అందిస్తుందో ఓ సినిమా ఫ్లాప్ అయితే అంతే విమర్శలకు గురిచేస్తుంది. ఈ సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం ఎవరివల్లా కాదు.