Home / sara tendulkar
Shubman Gill : హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సులతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు చేశాడు. వన్డేలో డబుల్ సెంచరీ చేసిన 5వ భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకముందు […]