Home / Samaj Vadi Party
గ్యాంగ్ స్టర్-పొలిటీషియన్ అతిక్ అహ్మద్ లాగే తనను కూడా కాల్చి చంపేస్తారేమో అని భయంగా ఉందని ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరఫున ఆయన ప్రచారం చేశారు.
ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ గురువారం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో విలీనాన్ని ప్రకటించారు.
ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సోమవారం పోలింగ్ ప్రారంభమైంది.
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ పేరును పార్టీ గురువారం ప్రకటించింది. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు, రాజకీయ కురువృద్దుడు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధతి విషమంగా ఏర్పడింది. ఐసీయులో చికిత్స తీసుకొంటున్న ములాయం సింగ్ యాదవ్ పరిస్ధతి మరింత క్షీణించిన్నట్లు జాతీయ మీడియా కధనాలతో తెలుస్తుంది