Home / Raksha Bandhan
రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని ఢిల్లీలోని పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు కట్టారు. X లో పంచుకున్న వీడియోలో, పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీ కి రాఖీలు కట్టడం కనిపించింది.
దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఆడపడుచులు రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటివరకూ జరుపుకొన్న రక్షాబంధన్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
బాలీవుడ్ కు ఇది బాడ్ న్యూస్, బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన కారణంగా ధియేటర్ల యజమానులు లాల్ సింగ్ చద్దా మరియు రక్షా బంధన్ రెండింటి షోలను స్వచ్ఛందంగా తగ్గించారు. "రెండు సినిమాలు దేశవ్యాప్తంగా దాదాపు 10,000 షోలతో విడుదలయ్యాయి వాటిలో ఏ ఒక్కటీ కూడ ప్రేక్షకులను
రక్షాబంధన్ పురస్కరించుకుని చిన్ననాటి ఫోటోలు పంచుకున్నకేటీఆర్
హిందూ క్యాలెండర్ ప్రకారం, రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ రోజే జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, వారి దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. అదే విధంగా సోదరులు తమ సోదరీమణులకు జీవితాంతం అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు.