Home / Rain Alert in Ts
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తాజాగా భారీ వర్షం కురిసింది. నగరంలోని అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్ పురా, యాకత్పురా, చాంద్రాయణగుట్ట, కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద నీరు
తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ రెయిన్ అలర్ట్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కేంద్రీకృతమైందని వాతావరణ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో
అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఓ వైపు ఎండలు పట్టా పగలే చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు వానలు కూడా దంచికొడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలల్లో భీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆ వివరాలు మీకోసం ప్రత్యేకంగా..