Last Updated:

Rain Alert : హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. రానున్న మూడు రోజులు రెడ్ అలర్ట్

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తాజాగా భారీ వర్షం కురిసింది. నగరంలోని అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, పాతబస్తీ, చార్మినార్‌, బహదూర్‌ పురా, యాకత్‌పురా, చాంద్రాయణగుట్ట, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద నీరు

Rain Alert : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తాజాగా భారీ వర్షం కురిసింది. నగరంలోని అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, పాతబస్తీ, చార్మినార్‌, బహదూర్‌ పురా, యాకత్‌పురా, చాంద్రాయణగుట్ట, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక రానున్న మూడు రోజుల్లో నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.