Home / petrol
కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ ధర లీటరుకు రూ.3 పెంచింది. సవరించిన రేట్లు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్‌పై అమ్మకం పన్ను 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం పెంచింది.
పంజాబ్ ప్రభుత్వం ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని ఆదివారం 10% పెంచింది, దీనితో రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా లీటరుకు 92 పైసలు మరియు 88 పైసలు పెరిగాయి.
ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ , హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లు.. గత కొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ రేట్లను స్థిరంగా ఉంచుతున్నాయి.
వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ రెండింటిపై రూ.40 పైసలు తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు నేడు అనగా మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి రానున్నట్టు తెలిపింది.
గుంటూరు జిల్లా తెనాలిలో భాజాపా ప్రజాపోరు యాత్ర వాహనానికి గుర్తు తెలియన దుండగులు నిప్పు పెట్టారు. ఈ నెల 21 నుండి తెనాలిలో ప్రజా పోరు యాత్రను భాజాపా చేపట్టింది
ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ ప్రభుత్వం నైతిక కర్తవ్యమని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, రష్యా నుంచి చమురును కొంటున్నామని వివరించారు. మన దేశ విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఆమోదిస్తున్నాయని చెప్పారు .. బ్యాంకాక్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై విలువ ఆధారిత పన్నువ్యాట్ (లీటరుకు వరుసగా రూ.5 మరియు రూ.3 తగ్గించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడనుంది. ఇంధన ధరల పెంపుతో నష్టపోయిన సామాన్యులకు ఇది మేలు చేస్తుందని