Home / pawan kalyan varahi yatra
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు చేపట్టిన వారాహి విజయయాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. మూడో రోజు శనివారం కాకినాడలో విజయంవతంగా కొనసాగింది. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నిన్న కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ వేదికగా పవన్ ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు నేడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నిన్న కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ వేదికగా పవన్ ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు నేడు కూడా వారాహి యాత్ర కొనసాగనుంది. కాగా నేడు పర్యటన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై కూడా పవర్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ గానీ, డిసెంబర్లో గానీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకు శంఖారావం పూరించారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్ర్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి” యాత్రలో జనహిత పేరుతో అంబులెన్స్ వాహనం అందుబాటులో ఉండనుంది. అత్యవసర సమయాలలో వైద్య సదుపాయం అందించే విధంగా ఈ అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. 8 గంటల లైఫ్ సపోర్టుతో వెంటిలేటర్, మానిటర్ తో పాటు ఆక్సిజన్,
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు వారాహి యాత్రకు మద్దతు తెలుపుతూ నెక్స్ట్ లెవెల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియా లోనూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. వారాహి యాత్ర ప్రకటించినప్పటి నుంచి వైకాపా నేతలకు