Home / passes away
Ramoji Rao: తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. రామోజీరావు శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థకు గురికావడంతో.. హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించారు. నిన్నిటి నుంచి చికిత్స పొందుతూ.. మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన బంధువులు తెలిపారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. అక్షర యోధుడు..( Ramoji Rao) రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం తెలిపుతున్నారు. ప్రధాని మోదీ, టీడీపీ […]
సీనియర్ నటుడు శరత్‌బాబు (71) కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్య కారణాలతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
రాజ్-కోటి సంయుక్తంగా ఎన్నో హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించింది. దాదాపు 150 కు పైగా చిత్రాలకు వీరి ద్వయం పనిచేసింది. ‘ముఠామేస్త్రి’,‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్’ వంటి చిత్రాలు వీరివురికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
తమిళ ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా మనోబాల రాణించారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచతమే.
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ బిజినెస్ మెన్ కేశుబ్ మహీంద్రా (99) కన్నుమూశారు.
అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూరే (94) కన్నుమూశారు.
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ శుక్రవారం ఉదయం చెన్నైలో మరణించారు. 70 ఏళ్ల వయసున్న ఈ నటుడు చెన్నైలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో, అతను 100 చిత్రాలలో నటించి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతాప్ ఆగస్టు 1952లో జన్మించాడు. ముంబై యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.