Home / Pakistan floods
ఇటీవల కాలంలో కురిసిన వర్షాల కారణంగా పాకిస్తాన్ను వరద ముంచెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా పాక్‌లో వరద బీభత్సం సృష్టించింది. దానితో దాయాదీ దేశం ఇప్పుడు భారత్ సాయం కోరుతున్నది.
లండన్‌లో ఉన్న పాకిస్తాన్ సమాచార మంత్రి మరియం ఔరంగజేబ్ ను లండన్ లో పలువురు పిటిఐ మద్దతుదారులు లండన్ వీధుల్లో అడ్డుకుని దొంగ, దొంగ అంటూ నినాదాలు చేసారు.
భారీ వరదలకు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1,400 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు.
పాకిస్థాన్లో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలతో ముంచేసింది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతాల్లో వరదలు వల్ల అన్ని మునిగిపోయాయి. వరదల వల్ల వెయ్యికి పైగా మృతి చెందగా మూడు కోట్ల మంది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వరదలతో పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. జులై నుంచి పాక్ లో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సింధ్ , బలోచిస్థాన్ , ఖైబర్ పక్తుంఖ్వాలో తీవ్ర ప్రభావం ఉంది. ఇప్పటి వరకు పాక్ లోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు తెలిపింది పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ.
వరదల కారణంగా పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో టమాటా, ఉల్లిపాయలను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ సర్కారు భావిస్తోంది. లాహోర్ మార్కెట్లలో కిలో టమాటా 500 రూపాయలు, కిలో ఉల్లి 400రూపాయల చొప్పున పలికాయి.
వరదల ధాటికి పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. గత 24 గంటల్లోనే 119 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
భారీ వర్షాలకు పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాక్ ప్రభుత్వం గురువారం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
భారీ వర్షాలతో పాకిస్తాన్ వణుకుతోంది. ఎడతెరిపిలెకుండా కురుస్తున్న వానలకు నెల రోజుల్లో 148 మంది మృత్యువాతపడినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు వంతెనలు కొట్టుకొని పోయాయని.. దేశ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాక్ అధికారులు తెలిపారు.