Home / oil tanker
16 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న చమురు నౌక ఒమన్ సముద్రంలో బోల్తా పడిందని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ మంగళవారం తెలిపింది. ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే పేరు ఈ నౌకలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమానీ కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
Bride Lorry Drive: కేరళలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి కూతురు కాబోయే భర్తను లారీ ఎక్కించుకుని షికారు చేసిన వీడియో ప్రస్తుతం సోషన్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇదేం ప్రేమ కథ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత కాలంలో పెళ్లి వేదిక వద్దకు వధూవరులు వినూత్న రీతిలో చేరుకుంటున్నారు. కానీ కేరళలోని త్రిస్సూర్ కు చెందిన ఓ వధువు మాత్రం వినూత్న రీతిలో పెళ్లి […]