Home / Nirav Modi
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని హైకోర్టు బుధవారం ఆదేశించింది. లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్ మరియు జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు.
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.500 కోట్ల విలువైన 39 ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ (ఎఫ్‌ఈఓ) చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు చెందిన రూ. 8,441 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బ్యాంకులకు బదిలీ చేసింది.