Home / New Toyota Camry Teased
New Toyota Camry Teased: టయోటా కిర్లోస్కర్ మోటర్ జెన్ క్యామ్రీ ప్రీమియం సెడాన్ టీజర్‌ను విడుదల చేసింది. తొమ్మిదవ తరం కారు నవంబర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. ఇప్పుడు సరికొత్త టయోటా క్యామ్రీ డిసెంబర్ 11న విడుదల కానుంది. ఇందులో 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ కనిపిస్తుంది. ఈ కారులో అనేక అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో దీని ప్రత్యేకత ఏమిటో వివరంగా తెలుసుకుందాం. టీజర్ ప్రకారం 2024 టయోటా క్యామ్రీ సి-సైజ్ LED DRLలు […]