Home / NDA meeting
NDA meeting at BJP President JP Nadda’s residence in New Delhi: ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బుధవారం జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగగా, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఎన్డీఏ నేతలు మూడోసారి భేటీ అయ్యారు. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ.. మరికొద్ది నెలల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. […]
NDA meeting today Key meet at JP Nadda’s residence: త్వరలోనే ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్నట్లు సమాచారం. కాగా, ఈ సమావేశానికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సైతం హాజరుకానున్నారు. […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి ఘటనను సీరియస్ గా తీసుకున్న సేనాని.. సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా.. సేనాని ఫొటోకు పాలాభీషేకం చేశారన్న నెపంతో.. జనసేన నాయకులను అరెస్ట్ చేసి సత్యవేడు జైలుకు తరలించారు. దానిపై కూడా సేనాని ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.