Home / national news
Bilkis Bano: బిల్కిస్ బానో ఈ పేర దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. గోద్రా అల్లర్ల సమయంలో.. సాముహిక అత్యాచారనికి గురై.. ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలి పేరు. ఈ కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన విషయం తెలిసిందే.
Amritpal Singh: ఖలిస్తానీ నాయకుడు.. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు చేపట్టిన వేట ఐదో రోజుకు చేరుకుంది.
ఈ నోటిషికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ -6బీ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్ అయిన ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లు సేకరించడం ప్రారంభించింది.
జాతిపిత మహాత్మా గాంధీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించి.. ఎందరికో స్పూర్తిగా నిలిచిన ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే తాజాగా మహాత్మ గాంధీ మనుమరాలు ఉషా గోకనీ కన్నుమూసినట్లు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల
Manish Sisodia: దిల్లీ మద్యం కేసులో ఓ వైపు విచారణ వేగంగా సాగుతోంది. ఇదివరకే అరెస్టైన మనీశ్ సిసోడియా తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్ధనను.. సీబీఐ మరోసారి వ్యతిరేకించింది. దీంతో ఈ విచారణ మళ్లీ వాయిదా పడింది.
Tamilnadu: పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరిని కష్టపడి చదివించింది. పెరిగి పెద్దయ్యాక వారికి పెళ్లి చేయాలనుకుంది. కానీ ఆ కుమారులే తమ తల్లికి రెండో పెళ్లి చేయాలని నిశ్ఛయించారు. ఈ విషయం విన్న తల్లి.. చాలా ఆశ్చర్యపోయారు.
Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని వంద వాహనాల్లో పోలీసులు వెంబడించి.. జలంధర్ పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్టు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Covid-19: దేశంలో ఉన్నట్టుండి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒక్కసారిగా నమోదు అవడం.. నాలుగు నెలల తర్వాత ఇదే మెుదటి సారి.
New Political Front: 2024 లోక్ సభ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు యూపీఏ, ఎన్టీఏ ఫ్రంట్ లు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాయి. ఇక 2024లో మరో ఫ్రంట్ రానున్నట్లు తెలుస్తోంది.
Blades in Stomach: రాజస్థాన్లోని జలోర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చనిపోదామని 24 ఏళ్ల యువకుడు ఏకంగా 56 బ్లేడ్లను మింగాడు. యువకుడికి కడుపునొప్పి రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కడుపులో అన్ని బ్లేడ్లు ఉండటం చూసి షాకయ్యారు.