Home / naga chaitanya heroine
సాయిపల్లవి .. టాలీవుడ్ బ్యూటీ, కాదు కాదు న్యాచురల్ బ్యూటీ . మేకప్ లేకుండా కూడా ఈ ముద్ధుగుమ్మ ఎందరినో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో , డాన్స్ తో ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది.సాయిపల్లవి మొదట ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.
శోభితా ధూళిపాళ్ల అంటే మొదటగా గుర్తొచ్చేది నాగచైతన్య. సమంతతో విడిపోయిన తర్వాత చై శోభితాతో కలిసి ఉంటున్నారని వీరిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతాహై అనే వార్తలు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై వారిద్దరూ ఇంతవరకూ స్పందించలేదు. అయితే తాజాగా బ్లాక్ డ్రెస్ లో శోభితా ధూలిపాళ్ళ అందాలు ఆరబోతను కుర్రకారును మైమరపిస్తుంది.