Sobhita Dhulipala: బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ మెరిసిపోతున్న శోభితా ధూలిపాళ్ళ
శోభితా ధూళిపాళ్ల అంటే మొదటగా గుర్తొచ్చేది నాగచైతన్య. సమంతతో విడిపోయిన తర్వాత చై శోభితాతో కలిసి ఉంటున్నారని వీరిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతాహై అనే వార్తలు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై వారిద్దరూ ఇంతవరకూ స్పందించలేదు. అయితే తాజాగా బ్లాక్ డ్రెస్ లో శోభితా ధూలిపాళ్ళ అందాలు ఆరబోతను కుర్రకారును మైమరపిస్తుంది.









