Home / Minister Roja
చిత్తూరు జిల్లా నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా జగనన్న సైనికురాలుగా పని చేస్తానని ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రోజాకి సీటు లేదని ప్రచారం చేసినంత మాత్రాన ఎవరూ భయపడరని రోజా అన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.. మరోసారి తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఏ కామెంట్స్ లో బాలయ్యని తీసుకురావడం పట్ల
ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తాజాగా సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
దేవుడు నోరు ఇచ్చాడు.. అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే గా గెలిచారు.. మొత్తానికి ప్రజల టైమ్ బాగోలేక మంత్రి అయ్యారు.. అన్ని అలా జరిగిన ఏ రోజు కూడా తమ శాఖ ఏంటి.. ప్రజలకు, రాష్ట్రానికి ఏ విధంగా మన శాఖ నుంచి మంచి చేయాలి.. రాష్ట్రానికి మన శాఖ పరంగా అభివృద్ధి ఏ విధంగా తీసుకు రావాలి.. టూరిజంలో ఏపీని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, ప్రముఖ సీనియర్ నటి ఆర్కే రోజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతుంది. కొద్ది రోజులు క్రితం ఆమెకు కాలు బెణకడంతో వారం రోజులపాటు ఫిజియథెరపీ చేయించారు. అయినా నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి
Minister Roja: నారా లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనను డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యనించడం పై రోజా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. లోకేష్ అంకుల్ అంటూ మంత్రి విరుచుకు పడ్డారు.
తారకరత్నకు గుండెపోటు వస్తే నారా లోకేష్ పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైకాపా - జనసేనల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, యాక్టర్ అలీపై నగరి టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాశ్ విమర్శలు గుప్పించారు. అలీ వచ్చి కామెడీ చేసి వెళ్లారంటూ సెటైర్లు వేశారు.
జబర్దస్త్ కమెడియన్ గా హైపర్ ఆది బాగా ఫేమస్ అయ్యి టీవీ షోలతో బిజిగా అయ్యారు. కాగా, ఆది.. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.