Home / Minister Nadendla Manohar
Minister Nadendla Manohar Speaks to Media over Rice Export Issue: కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా మారిందని, గత వైసీపీ ప్రభుత్వం ఈ పోర్టును పూర్తిగా అందుకోసమే వినియోగించిందని జనసేన సీనియర్ నేత, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి గడచిన మూడేళ్లలో రూ. 48,537 కోట్ల విలువైన 1.31 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారని ఆయన మండిపడ్డారు. దీనికోసమే కాకినాడు పోర్టు పాత […]
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాకినాడ పోర్టులోని గోడౌన్ పరిశీలించారు. రేషన్ బియ్యం ఉన్న అశోక, హెచ్ 1 గోడౌన్ లను సీజ్ చేయాలని జేసీని ఆదేశించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.