Home / Minister KTR
నల్గొండ జిల్లా ప్లోరోసిస్ విముక్త పోరాట కమిటీ నాయకుడు అంశాల స్వామి మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 32 సంవత్సరాలు. ఈ మేరకు అంశాల స్వామి మృతిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ శ్రేణులు సంక్రాంతిని పురస్కరించుకొని పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి.
కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతున్నప్పుడు కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు. అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాము అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి.
ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల హైదరాబాద్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు. ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని పేర్కొన్నారు.
డ్రగ్స్ టెస్ట్ కోసం తన రక్తం, కిడ్నీ, బొచ్చు కూడా ఇస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా
మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఆయనకు వ్యతిరేకంగా ప్లెక్సీలు వెలిసాయి. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో, ఎంపిడివో కార్యాలయాల వద్ద
విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని, సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు
మెట్రో ప్రయాణికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రెండో ఫేజ్ పనులకు సంబంధించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు.
నిజాంకాలేజీ హాస్టల్ కొత్త బిల్డింగ్ అంతా తమకే కేటాయించాలంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్దులు చేసిన పోరాటం ఫలించింది. ఇది వారికే కేటాయించాలని ప్రభుత్వం అంగీకరించింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వారసత్వ రాజకీయాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం అనేది రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే పని చేస్తుందని, ప్రతిభను నిరూపించుకోకపోతే రాజకీయాల్లో ఏ ఒక్కరూ రాణించలేరన్నారు.