Home / Minister Jaishankar
ఓటు బ్యాంకు రాజకీయాలే కాకుండా వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు కెనడా ఎందుకు స్థానం ఇస్తుందో అర్థం చేసుకోవడంలో భారత్ విఫలమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను వర్ణిస్తూ బ్రాంప్టన్‌లో జరిగిన కవాతు దృశ్యాలు వెలువడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్‌ను ఉగ్రవాదానికి మద్దతివ్వడంపై హెచ్చరించారు.
ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ ప్రభుత్వం నైతిక కర్తవ్యమని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, రష్యా నుంచి చమురును కొంటున్నామని వివరించారు. మన దేశ విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఆమోదిస్తున్నాయని చెప్పారు .. బ్యాంకాక్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.