Home / Manmohan Singh passes away
Former Prime Minister Manmohan Singh passes away: భారత మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన చికిత్స పొందుతూ రాత్రి 10గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. […]