Home / Maharashtra Election Results
The Future of INDIA Alliance any Effected Maharashtra Election Results: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పోటీగా, కాంగ్రెస్ నాయకత్వలో ఏర్పడిన ఇండియా కూటమి భవిష్యత్తుపై తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో అప్రతిహత విజయాలను నమోదు చేయటం, ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బాగా బలహీన పడటంతో 16నెలల నాడు ఇండియా కూటమి ఉనికిలోకి […]
AP BJP Chief Purandeswari: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే మరాఠిలు పట్టం కట్టారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఎన్డీయే కూటమి అద్భుతమైన విజయం సాధించడంతో ఆమె హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీయే కూటమి సుపరిపాలన అందించిందన్నారు. అవినీతి రహిత పాలన చేసిందన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ దేశ ఔన్యత్యాన్ని పెంచారని గుర్తుచేశారు. అభివృద్ధికి పెద్దపీట […]