Home / Lifestyle
పూల్ మఖ్నా, తామర గింజలు, ఫాక్స్ నట్, లోటస్ సీడ్.. ఇలా రకరకాల పేర్లండే వీటిలో శరీరానికి మేలు చేసే పోషకాలు మాత్రం వెల కట్టలేనివి ఉన్నాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థంతో పాటు మఖ్ నా లో ఔషధగుణాటు కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
చాలామంది ఉదయం అల్పా హారాన్ని తీసుకోవడంలో అశ్రద్ధ చూపుతారు. దానికి జనరల్ గా చెప్పే కారణం టైం లేకపోవడం.. కానీ ఉదయం టిఫిన్ తినకపోతే ఏమవుతుంది.
బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎతో పాటు విటమిన్ సి మనకి కావాలిసినంత పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌ను జ్యూస్‌లా చేసుకుని తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.కాబట్టి ఇలా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తగ్గుతాయి.
గార్డెనింగ్ ద్వారా వ్యక్తులు మానసిక ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని పొందగలరని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో పేర్కొన్నారు.తోటపని కార్యకలాపాలు వారానికి రెండుసార్లు గార్డెనింగ్ తరగతులకు హాజరయ్యే ఆరోగ్యకరమైన మహిళల్లో ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశను తగ్గించాయని వారు కనుగొన్నారు.