Home / Latest new
ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు ప్రతిభ ఉండి చదువుకోవడానికి డబ్బులు లేని మహిళ విధ్యార్ధులకు ఆర్ధిక సహాయం చెయ్యాలని కోటక్ బ్యాంక్ సంస్థ వారు ఒక అడుగుముందుకు వేసి యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను చేయడానికి కోటక్ బ్యాంక్ వారు కన్యా స్కాలర్షిప్ అనే కొత్త ప్రోగ్రామ్ను మనముందుకు తీసుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి నరసింహరావు అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు.ఎందుకంటే ఆయన ప్రవచనాలు చెప్పే విధానం కామెడిగా,అర్దం అయ్యి అవ్వనట్టుగా ఉంటాయి కాబట్టి.ఆయన సెప్టెంబర్ 14, 1958 తాడేపల్లి సమీపంలో ఉన్న బోడపాడు అగ్రహారం ఊరులో జన్మించారు.
బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియగా సెప్టెంబర్ 9న విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా అదే రేంజులో జరుగుతున్నాయి. నిజంగా ఈరోజు బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ ఇంకా బాగా జరగాల్సింది కానీ దానికి నాకు చాలా బాధగా ఉందని అలాగే కార్తికేయ ఈవెంట్ చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు.
ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటు నిబంధనలపై వివాదం సద్దుమణిగింది. గణేష్ ఉత్సవ్ కమిటీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం రుసుముల భారం మోపిందని వస్తున్న విమర్శలపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక మండపాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ కమిషనర్ జవహర్ లాల్ స్పష్టం చేశారు.