Home / latest madhya pradesh news
ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ కి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై కొందరు దుండగులు కాల్పులు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీఖండి నుండి ఇండోర్ వెళ్తున్న బస్సు బోరాడ్ నది వంతెన రెయిలింగ్ ను ఢీకొని నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. ఆ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణీకులున్నారని సమాచారం అందుతుంది. రాష్ట్రంలోని ఖార్గోన్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సిద్ధి జిల్లా మోహనియా ప్రాంతంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఆగి ఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో రక్షణశాఖకు చెందిన రెండు యుద్ధ విమానాలు, ఓ ఫైటర్ జెట్ కుప్పకూలడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.దీంతో పాటు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
నగర జనాభా భద్రత మరియు పరిశుభ్రత కోసం మధ్యప్రదేశ్‌లోని సాగర్ మునిసిపల్ కార్పొరేషన్ కుక్కల యజమానులపై పన్ను విధిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Under Cover Operation : సినిమాల్లో ఏదైనా కేసును చేధించడానికి అండర్ కవర్ ఆపరేషన్ చేసి వివరాలు అన్నీ సేకరించి విజయవంతంగా ఆ మిషన్ ని పూర్తి చేసి చివర్లో ఒక్కసారిగా నిందితులకు షాక్ ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలను సాధారణంగా సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవడం