Home / latest fire accident news
బాపట్ల జిల్లా ఇంకొల్లు సమీపంలో గల ఎన్ఎస్ఎల్ వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దసరా పండుగ నేపధ్యంలో పెద్ద మొత్తంలో వస్తారు తయారు చేసేందుకు సిద్దం అవుతున్న క్రమంలో ఈ విషాద ఘటన జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఒక వైపు కార్మికులు పని చేస్తుండగానే ఊహించని రీతిలో
శ్రీశైలంలో అగ్నిప్రమాదం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఆలయ సమీపంలో ఉన్న ఎల్ బ్లాక్ కాంప్లెక్స్ లోని లలితాంబికా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటక మంటలు మొదలయ్యాయి. మంటలు చెలరేగి వ్యాపించడంతో భారీ నష్టం జరిగినట్లు చెబుతున్నారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లోని ఐదంతస్తుల భవనంలో అనుకోని రీతిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అత్యవసర సేవల
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషి నగర్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. అనుమానాస్పద స్థితిలో స్థానికంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం కావడం అందర్నీ కలచివేస్తుంది. మరణించిన వారిలో ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో ఈ విషాద ఘటన చోటు
తమిళనాడు లోని కాంచీపురం జిల్లా కురువిమలైలో గల ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం అవ్వగా.. 10 మందికి పైగా తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పని చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రమాదం గురించి సమాచారం
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. ఈ కాంప్లెక్స్ లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉంటాయి.