Home / latest educational news
IIIT Bengaluru: ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ జేఈఈ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అయితే ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మంచిదనే డైలమాలో సమయం వృథా చేసుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు ఓ చక్కని వరం iiit బెంగళూరు.
జేఈఈ మెయిన్ స్కోర్ తో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీటు రాని వారికి గుడ్ న్యూస్. ఈ స్కోరుతో ఢిల్లీలోని ప్రతిష్మాతక ఇంజనీరింగ్ సంస్దల్లో సీటు సంపాదించుకోవచ్చు. దేశంలో చాలా ఎన్ఐటీలు , ట్రిపుల్ ఐటీల కన్నా మంచి నాణ్యమైన సదుపాయాలు,విద్యను అందించే ఈ సంస్దల్లో నాన్ లోకల్ కోటా లో సీటు సంపాదించవచ్చని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా విడుదల చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెట్‌ను గత నెల 15 నుంచి 24 వరకు నిర్వహించారు. వీటిలో భాగంగా ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేడు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు (జూన్ 13, మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియను పూర్తి చేశారు. మే 24 నుంచి జూన్ 1వ
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్ ఫలితాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో
ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ ని తాజాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా మే 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఇటీవలే వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు..
ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన "పాలిసెట్-2023" ఫలితాలు తాజాగా విడుదల చేశారు. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఈ ఫలితాలను రిలీజ్ విడుదల చేయడం జరిగింది. కాగా ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఫలితాల్లో 86.35 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలను ఈరోజు తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. డేట్ ఆఫ్ బర్త్, రోల్ నెంబర్, రిసిప్ట్ నెంబర్ వంటి వివరాలను
తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ల హారన్ మోగింది. కాగా ఈ తరుణంలోనే ఎంసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 డేట్స్‌లో జరగనున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఈ ఎంసెట్ పరీక్షల