Home / KTR sentaional comments
KTR sentaional comments before interrogation: తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికే ఈ-రేస్ నిర్వహించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేను కేసీఆర్ సైనికుడిని అని వెల్లడించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రయత్నించామని వెల్లడించారు. నేను క్విడ్ ప్రోకోకి పాల్పడలేదని, ఆ తెలివితేటలు వాళ్లకే ఉన్నాయని చెప్పారు. నేను ఏం చేసినా తెలంగాణ ప్రతిష్ఠ కోసమే చేశానని వెల్లడించారు. తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికి గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశామని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి […]