Home / kondagattu anjaneya temple
హిందూధర్మ పురాణాల ప్రకారం ఛైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పౌర్ణమి రోజున పవనపుత్రుడు, అంజనీసుతుడైన హనుమంతుడు జన్మించాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక హనుమంతుడు జన్మించిన ఈ పవిత్రమైన రోజును హనుమాన్ జయంతిగా విశ్వసిస్తూ ఈ రోజున ఘనంగా వేడుకలను చేస్తారు.
సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగి ఆలయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Kondagattu: సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన కొనసాగుతుంది. కొండగట్టు ఆలయానికి వచ్చిన ఆయనకి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం.. తీర్థ ప్రసాదాలు కేసీఆర్ కు అందజేశారు.
Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నేడు కొండగట్టుకు రావాల్సిన సీఎం కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించి ఆలయ సన్నిధిలో 'వారాహి' వాహనానికి సంప్రదాయ